
Telugu 1.1.4
Authored by Jeevan D
Other
10th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"కర్ణం" అనే పదానికి అర్థం ఏమిటి?
నాలుక
కరం
కన్ను
చెయ్యి
చెవి
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
దానం, గీనం వద్దని ఎవరు వారించారు?
విష్ణువు
శిబి చక్రవర్తి
ఇంద్రుడు
బలి చక్రవర్తి
శుక్రాచార్యుడు
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"ఆనతి" అనే పదానికి అర్థం ఏమిటి?
ఉద్దేశం
ఆకలి
ఉపదేశం
ఆచరణ
ఉన్నతి
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"అర్థంబు" అనే పదానికి అర్థం ఏమిటి?
ధర్మం
ధనం
కీర్తి
కామం
ధాన్యం
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"అర్థలోభంబు" అనే పదానికి అర్థం ఏమిటి?
అమాయకత్వము
పిసినారితనము
పిరికితనము
అర్థలోపము
చెడ్డతనము
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
"మోవజాల" అనే పదానికి అర్థం ఏమిటి?
మోయగలను
మోయును
మోయవలెను
మోయరాదు
మోయలేను
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?