
Telugu 1.12.8
Authored by Jeevan D
Other
10th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
9 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
పోలికను రమణీయంగా చెప్తే వచ్చే అలంకారం ఏది?
ఛేకానుప్రాసాలంకారం
అతిశయోక్తి అలంకారం
ఉపమాలంకారం
శ్లేషాలంకారం
స్వభావోక్తి అలంకారం
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఉన్నదానిని ఉన్నట్లు మనోహరంగా వర్ణించినప్పుడు వచ్చే అలంకారం ఏది?
అతిశయోక్తి అలంకారం
వృత్యనుప్రాసాలంకారం
శ్లేషాలంకారం
ఉపమాలంకారం
స్వభావోక్తి అలంకారం
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
“భారతీయులు సముద్రమంత ఓడను నిర్మించారు.” ఈ వాక్యము ఏ అలంకారానికి ఉదాహరణ?
వృత్యనుప్రాసాలంకారం
ఛేకానుప్రాసాలంకారం
అతిశయోక్తి అలంకారం
రూపకాలంకారం
శ్లేషాలంకారం
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
‘నెల్లూరు కేశవ స్వామితో నా స్నేహము 1950ల కాలం నాటిది,’ అని గూడూరు సీతారాం గారు అన్నారు. ఈ వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చండి.
నెల్లూరు కేశవ స్వామితో నా స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారెమో
నెల్లూరు కేశవ స్వామితో నా స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారట
నెల్లూరు కేశవ స్వామితో తన స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారట
నెల్లూరు కేశవ స్వామితో తన స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారెమో.
నెల్లూరు కేశవ స్వామితో తన స్నేహము 1950ల నాటిదని గూడూరు సీతారాం గారు అన్నారు.
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
‘పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర రాశాడు’. ఈ వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చండి.
యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుని చేత రాయబడింది.
పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్రను రాయించాడు.
‘పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్ర రాశాడెమో.
యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యునితో రాయించబడింది.
యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనార్యుని చేత రాయబడిందేమో
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
నెల్లూరు కేశవ స్వామి గారు చార్మినార్ కథలు రాశారు. ఇది ఏ వాక్యం?
ఏది కాదు
కర్మణి వాక్యం
కర్తరీ వాక్యం
ప్రత్యక్ష కథన వాక్యం
పరోక్ష కథన వాక్యం
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
“చార్మినార్ అనే పేరును బట్టి ఈ కథల విశిష్టత వ్యక్తం అవుతుంది”, అని డి. రామలింగం గారు పేర్కొన్నారు. ఇది ఏ వాక్యము?
ఏది కాదు
కర్తరీ వాక్యం
పరోక్ష కథన వాక్యం
ప్రత్యక్ష కథన వాక్యం
కర్మణి వాక్యం
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?