
Telugu 1.1.2
Authored by Jeevan D
Other
10th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
7 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
డేగ రూపం లో వచ్చింది ఎవరు?
బ్రహ్మ దేవుడు
వరుణ దేవుడు
ఇంద్ర దేవుడు
వాయు దేవుడు
అగ్ని దేవుడు
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
పావురం రూపం లో వచ్చింది ఎవరు?
వాయు దేవుడు
అగ్ని దేవుడు
బ్రహ్మ దేవుడు
వరుణ దేవుడు
ఇంద్ర దేవుడు
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
శిబిచక్రవర్తి కి మళ్ళీ తేజోరూపం ప్రసాదించింది ఎవరు?
అగ్ని దేవుడు
బ్రహ్మ దేవుడు
వాయు దేవుడు
వరుణ దేవుడు
ఇంద్ర దేవుడు
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కర్ణునికి తన పూజా మందిరం లో ప్రత్యక్షమై జాగ్రత్త చెప్పింది ఎవరు?
ఇంద్రుడు
చంద్రుడు
శుక్రుడు
రాహువు
సూర్యుడు
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
విరోచనుని కుమారుడు ఎవరు?
బలిచక్రవర్తి
దధీచి చక్రవర్తి
పరీక్షిత్తు చక్రవర్తి
తక్షక చక్రవర్తి
శిబిచక్రవర్తి
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
బలిచక్రవర్తి ఏ నదీ తీరం లో యాగం చేస్తున్నడు?
తపతి
బ్రహ్మపుత్ర
గంగ
నర్మద
యమునా
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
మహాభాగవత పురాణాన్ని సంస్కృతంలో రచించినది ఎవరు?
నన్నయ
పోతన
వేద వ్యాసుడు
కృష్ణమాచార్యులు
తిక్కన
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?