నెహెమ్యా మొదటి అధ్యాయము క్విజ్ (Nehemiah Chapter1 quitz)

నెహెమ్యా మొదటి అధ్యాయము క్విజ్ (Nehemiah Chapter1 quitz)

4th - 12th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

FtBNehemiah5

FtBNehemiah5

5th - 10th Grade

7 Qs

August 15 2021

August 15 2021

4th Grade - University

10 Qs

books of the bible

books of the bible

5th - 7th Grade

10 Qs

Artahsasta & Nehemiah

Artahsasta & Nehemiah

5th - 10th Grade

10 Qs

Introduction To The Bible

Introduction To The Bible

7th Grade

10 Qs

Quiz - Nehemiah Rebuilds the Wall

Quiz - Nehemiah Rebuilds the Wall

5th Grade

10 Qs

Bible Study Guide Lesson 25

Bible Study Guide Lesson 25

5th Grade

10 Qs

Bible Trivia

Bible Trivia

6th Grade - University

10 Qs

నెహెమ్యా మొదటి అధ్యాయము క్విజ్ (Nehemiah Chapter1 quitz)

నెహెమ్యా మొదటి అధ్యాయము క్విజ్ (Nehemiah Chapter1 quitz)

Assessment

Quiz

Religious Studies

4th - 12th Grade

Easy

Created by

Rajendra P

Used 1+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

నెహెమ్యా తండ్రి ఎవరు?

(Who is the father of Nehemiah?)

అబ్రహం (Abhraham)

మోషే (Mojesh)

హకల్యా (Hachaliah)

యోబు ( Job)

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

యెరూషలేము యొక్క గుమ్మములు ఏమాయెను ?

(What happen to the gates of Jerusalem?)

పడిపోయినవి (collapsed)

అగ్ని చేత కాల్చబడినవి (Burned with fire)

బాగున్నవి (good)

ఏమి అవ్వలేదు (nothing happend)

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

నెహెమ్యా ఎవరు పాపము చేసెనని ఒప్పుకొనెను ?

(Whose sins Nehemiah confessed?)

నేనును నా తండ్రి ఇంటి వారును ( I and my father's house have sinned)

నా పొరుగు వారు (my neighbours)

ఇతర దేశస్థులు (other country people)

మా అధికారులు (Our rulers)

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

నెహెమ్యా కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఉండి , ఆకాశమందలి దేవుని ఎదుట __________చేసెను.

(Mourned certain days, and fasterd, and __________before the God heaven)

కళ్ళు మూసుకున్నాడు (Closed eyes)

విజ్ఞాపన (Prayed)

నిలబడెను (Standing)

కూర్చుండెను (Sitting)

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

నెహెమ్యా ఏ ఉద్యోగం చేసేవాడు ?

(What is the job of Nehemiah?)

రాజుకు గిన్నె అందించేవాడు (cupbearer)

ప్రధానమంత్రి (Prime minister)

శతాధిపతి (Centurian)

కాళీగావుండేవాడు (No job)