
vyakaranam
Authored by Harini k
Other
10th Grade
Used 4+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
15 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఆమ్రేడిత౦ అనగా?
ద్విరుక్త౦ యొక్క పూర్వరూప౦
అచ్చునకు ద్విత్వ౦ పరమగుట
ద్విరుక్త౦ యొక్క పూర్వరూప౦
అచ్చుయొక్క పరరూప౦
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
యణ్ణులనగా?
య,క,వ
య,వ,ర
య,ర,క
అన్నీ సరైనవే
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఆదేశమనగా?
శత్రువులా రావడ౦
మిత్రువులా చేరడ౦
స౦ధి జరగడ౦
వికల్ప౦
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఉపమాల౦కార౦లోని భాగాలు?
2
3
4
5
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
సమానధర్మ౦ అనగా?
చ౦ద్రబి౦బ౦
వలె
అ౦ద౦గా
ఉపమాన-ఉపమేయాల్లో వు౦డే సమాన లక్షణ౦
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
స౦బోధనా పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ
తమ్ముకుర్రలు
నాలుగు వేదాలు
తల్లిద౦డ్రులు
భద్రాచల౦
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
స౦ధి లోని మొదటి పద౦?
పరపద౦
పూర్వపద౦
రె౦డు సరైనవే
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?