Kaloji 5

Kaloji 5

8th Grade - Professional Development

8 Qs

quiz-placeholder

Similar activities

కుంరం భీం - 1

కుంరం భీం - 1

10th Grade

10 Qs

संस्कृत ज्ञानम्

संस्कृत ज्ञानम्

University

10 Qs

8th grammar

8th grammar

8th Grade

10 Qs

వెన్నెల

వెన్నెల

10th Grade

10 Qs

8th class

8th class

8th Grade

10 Qs

grade 9&10

grade 9&10

9th - 10th Grade

12 Qs

gr 10

gr 10

10th Grade

10 Qs

కొత్త బాట

కొత్త బాట

10th Grade

10 Qs

Kaloji 5

Kaloji 5

Assessment

Quiz

World Languages

8th Grade - Professional Development

Hard

Created by

MN CHANNEL

Used 7+ times

FREE Resource

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

కాళోజి జీవితాంతం ఎలా ఉన్నాడు

ప్రజాస్వామ్యవాదిగా

స్వతంత్ర వాదిగా

నిరంకుశ వాదిగా

ప్రజా నిరంకుశ వాదిగా

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

శ్రీశ్రీ గారు కాళోజి గారిని ఏ కవి తో పోల్చాడు

ఫ్రెంచి కవి లూయి ఆరగాన్

ఫ్రెంచి కవి లూయి ఇరగాన్

ఫ్రెంచి కవి లూయీరాగన్

ఫ్రెంచి కవి లూయిస్

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

నా గొడవ అనే పుస్తక ఆవిష్కరణ ఏ జిల్లాలో జరిగింది

మహబూబ్ నగర్ జిల్లా

ఆదిలాబాద్ జిల్లా

నల్గొండ జిల్లా

సంగారెడ్డి జిల్లా

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

కాళోజీ గారు ఎందుకు ఉద్యమ కవి

నిరంకుశ ప్రభుత్వాన్ని ధిక్కరించినందుకు

నిరంకుశ ప్రభుత్వాన్ని ధిక్కరించినందుకు

అధికారులను ఆశ్రయించి నందుకు

నిజాంను ఎదిరించినందుకు

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

మా నాయనది ........... తత్వం అని కాళోజీ గారు అన్నారు

గాంధీ సూఫీతత్వం

గాంధీ మతతత్వం

గాంధీ సున్నితత్వం

గాంధీ నిరంకుశత్వం

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

దిప్రాఫెట్ ను దేనిగా రచించారు

జీవన గీత

జీవనయానం

జీవన ప్రయాణం

జీవన సమరం

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

కాళోజీ గారు ఎప్పుడు మరణించారు

2002

2001

2003

2000

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

కాలోజీ గారి పార్థివదేహాన్ని ఈ మెడికల్ కాలేజీకి అందజేశారు

కాకతీయ మెడికల్ కాలేజ్

ఉస్మానియా మెడికల్ కాలేజ్

వరంగల్ మెడికల్ కాలేజ్

హైదరాబాద్ మెడికల్ కాలేజ్