
Gita test (Telugu) Chp 9 (1-10)
Authored by Srinivas Cherku
Science
University
Used 1+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
10 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
BG 9.1 ప్రకారం, ఈ అత్యంత గుహ్యమైన జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఏమిటి?
ఒకరు బ్రాహ్మణుడై ఉండాలి
అత్యంత బుద్ధి కలిగినవారై ఉండాలి
కృష్ణుని పట్ల అసూయ లేకుండా ఉండాలి
భారతదేశంలో పుట్టి ఉండాలి
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
BG 9.9లోని "ఉదాసీన వదాసీనం" ఏమి సూచిస్తుంది?
కర్మ బంధన నుండి విముక్తి కలిగి ఉండుట
ఎవరినీ ప్రేమించక మరియు ద్వేషించక పోవడం
సుఖ దుఃఖాల నుండి విముక్తి పొంది ఉండుట
పైవన్నీ
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
భక్తియుతసేవలో శ్రద్ధ లేని వారు ___
నరకానికి వెళ్తారు
కృష్ణుణ్ణి పొందలేరు
జన్మ మృత్యువు మార్గానికి తిరిగి వస్తారు
B మరియు C
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కల్పాంతములో ఈ భౌతిక ప్రపంచానికి ఏమి జరుగుతుంది?
అంతా కూడా అంతమైపోతుంది
అన్ని భౌతిక సృష్టులు కృష్ణునిలోకి ప్రవేశిస్తాయి
ప్రతిదీ స్వయంచాలకంగా మళ్లీ సృష్టించబడుతుంది
అన్ని భౌతిక సృష్టులు ధూళిగా మార్చబడతాయి
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కృష్ణుడు భౌతిక విశ్వమంతటా ఎలా వ్యాపించి ఉన్నాడు?
అవ్యక్త రూపంలో
శ్యామసుందర రూపంలో
అదృశ్య రూపంలో
కనిపించే రూపంలో
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
భౌతిక ప్రక్రుతి యొక్క సృష్టి మరియు ప్రళయము ఎవరి పరమ సంకల్పంతో జరుగుతోంది?
బ్రహ్మ దేవుడు
కృష్ణుడు
శివుడు
దుర్గాదేవి
7.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
ఈ అధ్యాయంలో గీతా జ్ఞానాన్ని పరమ గుహ్యము అని ఎందుకు అన్నారు ?
ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండదు
ఎందుకంటే అందులో చాలా రహస్యాలున్నాయి
ఎందుకంటే ఇది ఆత్మ మరియు శరీరం మధ్య భేదాన్ని వివరిస్తుంది
పైవన్నీ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?