
Telugu 1.11.3
Authored by Jeevan D
Other
10th Grade

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
6 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
నట్టనడుమ' సంధి పదాన్ని విడదీయండి
నట్టన + అడుమ
నడుమ + నడుమ
నట్ట + నడుమ
నట్టన + డుమ
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
కోపావేశము' సంధి పదాన్ని విడదీయండి
కోపా + ఆవేశము
కోపం + ఆవేశము
కోపా + వేశము
కోప + ఆవేశము
3.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
అమ్మహాసాధ్వి' సంధి పదాన్ని విడదీయండి
ఆ + మహాసాధ్వి
ఆమ్మహా + సాధ్వి
ఆమ్మ + హాసాధ్వి
ఆమ్మ + మహాసాధ్వి
4.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
పాయసాపూపములు' సంధి పదాన్ని విడదీయండి
పాయస + పూపములు
పాయసపూ + అపములు
పాయస + అపూపములు
పాయసపూ + పములు
5.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
రమ్మని' సంధి పదాన్ని విడదీయండి
రమ్ము + అని
రా + అని
రమ్మ + అని
రమ్ము + రమ్ము
6.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
సీస పద్యంలోని పాదాలు ఎన్ని?
ఐదు
నాలుగు
మూడు
రెండు
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?