Search Header Logo

TOUCHSTONE - 2020-21

Authored by Ravuri Sireesha

others

TOUCHSTONE - 2020-21
AI

AI Actions

Add similar questions

Adjust reading levels

Convert to real-world scenario

Translate activity

More...

    Content View

    Student View

22 questions

Show all answers

1.

OPEN ENDED QUESTION

30 sec • Ungraded

Name: (Full Name as in official records.)

Evaluate responses using AI:

OFF

2.

OPEN ENDED QUESTION

30 sec • Ungraded

ఒకరోజు వేణు బడికి వెళుతుండగా చెట్టు కింద గాయపడిన ఉడుతను చూశాడు. వేణు దానిని ఇంటికి తీసుకుపోయి కట్టు కట్టి, ఆహారం పెట్టాడు. గాయం నయం కాగానే తిరిగి దాన్ని చెట్టు దగ్గర వదిలాడు. ఉడుత సంతోషించి వేణుతో నీవు చేసిన సహాయాన్ని మరచిపోను. ఎప్పుడో ఒక్కప్పుడు తిరిగి సహాయం చేస్తాను అన్నది. అందుకు వేణు నవ్వుతూ నేను ఫలితాన్ని ఆశించి నీకు సహాయం చేయలేదు. మనం ఎవరికైనా సహాయం చేసేటప్పుడు, ఎవరి నుంచీ ఫలితం ఆశించకూడదు అన్నాడు.

Evaluate responses using AI:

OFF

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

1. ‘చెట్లు’ అను పదమునకు ఏకవచన రూపం.

అ. చెట్టు
ఆ. మెట్టు
ఇ. గట్టు
ఈ. చేటు

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

2. ‘దూరం’ అను పదమునకు వ్యతిరేకపదం.

అ. బేరం
ఆ. డగ్గర
ఇ. దగ్గర
ఈ. భారం

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

3. వేణు ____కి వెళుతుండగా చెట్టు కింద గాయపడిన ఉడుతను చూశాడు.

అ. గుడి
ఆ. ఇంటి
ఇ. ఊరు
ఈ. బడి

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

4. వేణు ఉడుతను ఇంటికి తీసుకుపోయి కట్టు కట్టి, ______ పెట్టాడు.

అ. బోనులో
ఆ. ఆహారం
ఇ. మందులు
ఈ. వదిలి

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

5. మనం ఎవరికైనా ______ చేసేటప్పుడు ఎవరి నుంచీ ఫలితం ఆశించకూడదు.

అ. పని
ఆ. సహాయం
ఇ. గాయం
ఈ. అపకారం

Access all questions and much more by creating a free account

Create resources

Host any resource

Get auto-graded reports

Google

Continue with Google

Email

Continue with Email

Classlink

Continue with Classlink

Clever

Continue with Clever

or continue with

Microsoft

Microsoft

Apple

Apple

Others

Others

Already have an account?