విభక్తులు

విభక్తులు

Assessment

Quiz

English

5th - 6th Grade

Medium

Created by

Sridevi Chitturi

Used 89+ times

FREE Resource

Student preview

quiz-placeholder

8 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

పూజ కొరకు పూలు తేవాలి. ఈ వాక్యంలోని విభక్తి ప్రత్యయము ఏమిటి?

పూజ

కొరకు

పూలు

తేవాలి

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అతనికి జ్వరం వచ్చింది.

కి అనే ప్రత్యయం ఏ విభక్తి కి చెందినది?

షష్ఠీ విభక్తి

ప్రథమా విభక్తి

ద్వితీయా విభక్తి

తృతీయా విభక్తి

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

సంబోధనా ప్రథమా విభక్తి ప్రత్యయాలు

డు, ము, వు, లు

వలన , కంటే, పట్టి

చేత, చే, తోడ, తో

ఓ, ఓయి, ఓరి, ఓసి

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

యుద్ధాల____ నష్టం కలుగుతుంది.

కోసం

వలన

గూర్చి

తో

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

విభక్తులు అంటే

పేర్లు తెలిపే పదాలు

క్రియలు

వాక్యం లోని పదాల మధ్య అర్థ సంబంధాన్ని కలిగించేవి

సర్వనామాలు

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

జ్ఞానంబు_ ప్రజల సేవ సలుపు

ని

ను

7.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

పంచమీ విభక్తి ప్రత్యయాలు

కి కు యొక్క లో లోపల

అందు, న

వలనన్ ,కంటెన్, పట్టి

చేత, చే, తోడ, తో

8.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

బావి _ నీరు నిండుగా ఉన్నది

కి

లో

ము