మన జాతర - జన జాతర

మన జాతర - జన జాతర

6th Grade

5 Qs

quiz-placeholder

Similar activities

Paul-ish Your Spoken English in Telugu-Live Quiz No:12(ii)

Paul-ish Your Spoken English in Telugu-Live Quiz No:12(ii)

KG - 6th Grade

10 Qs

మన జాతర - జన జాతర

మన జాతర - జన జాతర

Assessment

Quiz

English

6th Grade

Easy

Created by

Kamala Sarvani Kalley

Used 5+ times

FREE Resource

5 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

యాత్రకు వికృతి పదం....

జాతర

యాతర

యత్ర

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

మేడారం జాతర ఎన్ని ఏండ్లకు ఒకసారి జరుగుతుంది?

3

2

4

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

అప్పటి కాలంలో కాకతీయ రాజు ఎవరు?

రుద్రమ దేవి

గణపతి దేవుడు

ప్రతాపరుద్రుడు

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

సంపెంగ వాగుకు 'జంపన్న వాగు' అనే పేరు రావడానికి గల కారణం......

సమ్మక్క ఆ వాగును అలా దీవించింది

పడిగిద్ద రాజు అందులో వీర మరణం పొందాడు

జంపన్న ఆ వాగులో దూకి వీరమరణం పొందాడు

5.

OPEN ENDED QUESTION

5 mins • 1 pt

ప్రతాపరుద్రుడు పన్నుల కోసం మేడారంపై దాడి చేయడం సరియైనదేనా? కాదా? ఎందుకు?

Evaluate responses using AI:

OFF