
సైకాలాజి
Authored by gowru babu
World Languages
8th Grade
Used 3+ times

AI Actions
Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...
Content View
Student View
30 questions
Show all answers
1.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
1.వికాసానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1. వికాస ప్రక్రియ దాదాపు ప్రతి వ్యక్తిలోనూ కౌమార దశలో ఆగిపోతుంది.
2. ప్రతి అంశంలో వ్యక్తికి, వ్యక్తికీ మధ్య వికాస సంబంధమైన వైయుక్తికి భేదాలు ఉంటాయి.
3. ప్రతి వ్యక్తిలోనూ వికాసం అనేది సంపూర్ణంగా, ఏకీకృమొత్తంగా జరుగుతుంది
4. వికాసం క్రమానుగత, సంచితత్వ గుణాలను కలిగి, పురోగమనం నిరంతరం సంభవించే ప్రక్రియ.
2.
MULTIPLE CHOICE QUESTION
30 sec • 1 pt
2. 'మానవులంతా జన్మతః మంచివారే, కాని నాగరిక వాతావరణ-వారిమనసులను మలినం చేస్తుంది' అని ప్రకృతిలోకి తిరిగిపోదాం అనే నినాదంతో బాల్యం యొక్క సుకుమారత్వాన్నితెలియ చేసినవారు.
ఆరిస్టాటిల్
పెస్టాలజీ
రూసో
ప్లేటో
3.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
త్రికవలలు అనగా ?
మూడు అండాలు ఫలదీకరణం చెంది, మూడు శిశువులు జన్మించుట
రెండు అండాలు ఫలదీకరణ చెంది, ఒకటి రెండుగా విడిపోయి, ముగ్గురు శిశువులు జన్మించుట
ఒక అండం ఫలదీకరణ చెంది రెండుగా విడిపోయి,యిద్దరుశిశువులు జన్మించుట
1 & 2
4.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
సమరూప కవలలు అనగా ?
రెండు అండాలు ఫలదీకరణ చెంది, ఒకటి రెండుగా విడిపోయి ముగ్గురు శిశువులు జన్మించు
రెండు అండాలు ఫలదీకరణచెంది,యిద్దరు శిశువులుజన్మించుట
ఒక అండం ఫలదీకరణం చెంది, రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులు జన్మించుట
పైవన్ని
5.
MULTIPLE CHOICE QUESTION
2 mins • 1 pt
క్రింది వాక్యాల నుండి సరైన వాక్యాని గుర్తించండి?
వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ
నడవడం,రాయడం లాంటి గుణాత్మకమైన మార్పులనుపెరుగుదల అంటారు
పరిమాణాత్మకమైన మార్పులు జరగకుండా గుణాత్మకమైన మార్పులు జరగవు
వికాసం, పెరుగుదల ఒక భాగంగా జరుగుతుంది
6.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
క్రింది వానిలో సరికానిది గుర్తించండి?
పెరుగుదల ఒక వయస్సు దగ్గర ఆగిపోతుంది
వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ
వికాసం అనేది పెరుగుదలలో ఒక భాగం
పెరుగుదల వల్ల వచ్చే మార్పులను ప్రత్యక్షంగా కొలవవచ్చు
7.
MULTIPLE CHOICE QUESTION
1 min • 1 pt
పరిపక్వతకు సంబంధించి సరికానిది?
సమయం, వయస్సుతో వచ్చే వికాసం
జీవి పెరుగుదల, వికాసానికి ఇది ప్రాధమిక కారణం
మూర్తిమత్వ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది
బాహ్యకారణాల వల్ల ప్రభావితమయ్యే ప్రక్రియ
Access all questions and much more by creating a free account
Create resources
Host any resource
Get auto-graded reports

Continue with Google

Continue with Email

Continue with Classlink

Continue with Clever
or continue with

Microsoft
%20(1).png)
Apple
Others
Already have an account?