ఉష్ణం

ఉష్ణం

Assessment

Quiz

Physics

10th Grade

Hard

Created by

MY CLASSROOM

Used 2+ times

FREE Resource

Student preview

quiz-placeholder

20 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ఫ్రిజ్ లో ఒకే సమయం పాటు ఉంచిన చెక్క ముక్క మరియు ఇనుప ముక్కలలో ఏది ఎక్కువ చల్లగా ఉంటుంది?

ఇనుప ముక్క

చెక్క ముక్క

రెండూ సమాన చల్లదనం కలిగి ఉంటాయి

ఏదీ కాదు

2.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ఉష్ణ శక్తి మీ శరీరం నుండి బయటకు ప్రవహిస్తే ______ అనుభూతిని పొందుతారు.

చల్లదనం

వెచ్చదనం

రెండూ

ఏ మార్పు లేదు

3.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

చల్లదనం లేదా వెచ్చదనం స్థాయినే ________ అంటారు.

ఉష్ణోగ్రత

ఉష్ణము

సాంద్రీకరణము

మరగడం

4.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ఒక వస్తువు ఉష్ణ శక్తిని స్వీకరించలేని స్థితిలో లేదా బయటకు ఇవ్వలేని స్థితిలో ఉంటే అది _________ స్థితిలో ఉంటుంది.

ఉష్ణ సమతాస్థితి

ఉష్ణ అసమతుల్యత

నీటి ఆవిరి

భాష్పీభవనం

5.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

రెండు వస్తువులు ఒకదానినొకటి తాకుతూ వున్నప్పుడు ఉష్ణ శక్తి బదిలీ వల్ల ____________ పొందుతాయి.

ఉష్ణ సమతాస్థితి

ఉష్ణ అసమతుల్యత

చల్లదనం

సాంద్రీకరణము

6.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

అధిక ఉష్ణోగ్రత కల వస్తువు నుండి అల్ప ఉష్ణోగ్రత కల వస్తువుకు ప్రవహించే శక్తి స్వరూపాన్ని ____________ అంటారు.

ఉష్ణం

ఉష్ణోగ్రత

ఉష్ణీయ స్పర్శ

సమతాస్థితి

7.

MULTIPLE CHOICE QUESTION

1 min • 1 pt

ఉష్ణానికి SI ప్రమాణం.

జౌల్

కెలోరి

డిగ్రీ సెల్సియస్

ఫారెన్ హీట్

Create a free account and access millions of resources

Create resources
Host any resource
Get auto-graded reports
or continue with
Microsoft
Apple
Others
By signing up, you agree to our Terms of Service & Privacy Policy
Already have an account?