మనపండుగలు

మనపండుగలు

3rd Grade

6 Qs

quiz-placeholder

Similar activities

క్రికెట్

క్రికెట్

KG - Professional Development

1 Qs

మనపండుగలు

మనపండుగలు

Assessment

Quiz

Other

3rd Grade

Medium

Created by

Swapna Koduri

Used 5+ times

FREE Resource

AI

Enhance your content in a minute

Add similar questions
Adjust reading levels
Convert to real-world scenario
Translate activity
More...

6 questions

Show all answers

1.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"మంచి" అనే పదానికి వ్యతిరేకపదాన్ని గుర్తించండి.

చెడు

భయం

కోపం

గంభీరం

2.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

దుర్గాదేవిని ఏ పండుగ రోజు కొలుస్తాం

దీపావళి

ఉగాది

దసరా

తీజ్

3.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

శాంతికి చిహ్నంగా ఏ రంగును తెలుపుతారు

నలుపు

తెలుపు

ఎరుపు

గులాబీ

4.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

"వేలం పాట" ఏ పండుగ రోజు వేస్తారు.

దీపావళి

దసరా

వినాయక చవితి

తీజ్

5.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?

పాపాయి

చెరుకు

ఉల్లిగడ్డ

చింతపండు

6.

MULTIPLE CHOICE QUESTION

30 sec • 1 pt

అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది.

దీపం వత్తి

కొబ్బరి బొండం

సీతాఫలం

ఎరుపు రంగు