Given picture shows the production of crop in two types of fields with supply of equal amounts of nutrients. How do you conclude the data?
ఇవ్వబడిన పటం లో రెండు రకాలైన నేల ల లో సమాన పరిమాణం లో పోషకాలను అందించినప్పుడు ఉత్పత్తి అయిన ఆహార ధాన్యం పరిమాణం ఇవ్వబడింది. ఈ పటం లో నీ దత్తాంశం ను ఎలా నిర్ధారణ చేస్తావు?